ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన శృతి హాసన్..
విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో సపరేట్‌గా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు శృతి ప్రియుడితో సన్నిహితంగా దిగిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎయిర్ పోర్ట్ అయినా, సూపర్ మార్కెట్ అయినా చివరకు నడి రోడ్డు అయినా సరే రొమాన్స్ చేస్తూ శృతి-శాంతను…

