CINEMA

CINEMA

ఎగ్జిబిటర్స్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి చర్చలు సఫలం..

చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో పాటు ఈ రెండు సినిమాలను కూడా వారే స్వయంగా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలను భారీ ఎత్తున ఏపీ మరియు తెలంగాణలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు. కానీ వారికి ఎగ్జిబిటర్స్ షాక్‌ ఇచ్చారు. తమ కమీషన్ ఎక్కువ ఇవ్వాల్సిందే అంటూ…

CINEMA

బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆ యూట్యూబర్ తో పెళ్లి కి రెడీ

: టిక్ టాక్,డబ్ స్మాష్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది అషూ రెడ్డి. ఇక అషూ రెడ్డి అచ్చం జూనియర్ సమంత లా ఉంటుంది. ఈమెను చూసిన చాలామంది అచ్చం సమంత లానే ఉంది అని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్…

CINEMA

మరో తెలుగు పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్‌

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మే 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సూపర్ మాన్.. సూపర్ హీరో సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలు…

CINEMA

బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సెన్సార్ రిపోర్ట్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తారీఖున ప్రత్యేకమైన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాక పోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటన…

CINEMA

భూమా మౌనిక రెడ్డితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన మంచు మనోజ్!?

మంచు మనోజ్(Manchu Manoj) అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మనోజ్‌.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి మనోజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్.. రెండు గాడి తప్పాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కెరీర్ పరంగా వెనకపడ్డారు. మరోవైపు భార్య ప్రణతితో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. అయితే దివంగత…

CINEMA

పవిత్ర లోకేష్ చంపేస్తుంది..నరేష్ మూడో భార్య షాకింగ్ కామెంట్స్..!!

గత సంవత్సరం నుండి మీడియా ఛానల్స్ లో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారమే చాలా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా రంగంలోకి దిగి వీరిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి మాట్లాడుతూ పవిత్ర లోకేష్ నరేష్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. రమ్య రఘుపతి (Ramya Raghupathi) మాట్లాడుతూ.. నేను…

CINEMA

‘దిల్’ రాజు ‘వారసుడు’పై ఎందుకీ రూమర్లు.?

తమిళ హీరో విజయ్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ‘దిల్’ రాజు తెరకెక్కించిన ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. జనవరి 11న తమిళంలో ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ విడుదలవుతాయని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ‘వారిసు’ విషయంలో పెద్దగా అనుమానాలేమీ లేకపోయినా, ‘వారసుడు’ విషయంలో కొంత గందరగోళం వుంది. ‘వారసుడు’ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదంటూ సోషల్ మీడియాలో బోల్డన్ని గాసిప్స్ కనిపిస్తున్నాయి. తెలుగు…

CINEMA

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్. భాషలకతీతంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాదు.. ఓటీటీల్లోనూ ఓ రేంజులో బిజీ అవుతున్నారు. ప్రియమణి, మాధవన్ లాంటి సౌత్ యాక్టర్స్ ఇప్పటికే సిరీసులతో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మరికొందరు బడా స్టార్లు కూడా లేటెస్టుగా జాయినవడం విశేషం. ఓవైపు పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైమ్ లోనే ఫ్యామిలీమ్యాన్ టూ సిరిసులో…

CINEMA

ఆదిపురుష్ మళ్లీ వాయిదా? వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి ఎంట్రీ?

అందరి ఫ్యాన్సేమో గానీ.. ప్రభాస్ ఫ్యాన్సుకున్న ఓపిక మూమూలుది కాదు. ఒక్కో ప్రాజెక్టుకి రెబల్ స్టార్ నెలల మీద నెలలు తీసుకోవడం వల్ల అభిమానులు సంవత్సరాలు పాటు వెయిట్ చేసినా తీరా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాక బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రం అవ్వడం లేదు. దాంతో అప్ కమింగ్ సినిమాలతో అయినా అదరగొడతాడని ఆశలో ఉంటే ఆదిపురుష్ టీజర్ చూసి పెదవి విరిచారందరూ. రిలీజైన అన్ని భాషల్లోనూ నెగిటివ్ టాక్ నే మూటగట్టుకుందా టీజర్. దాంతో విజువల్…

CINEMA

హాట్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మిత్రవింద.!

కాటుక కళ్ల కాజల్ అగర్వాల్ అంటే ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అందుకే పెళ్లయినా ఏమాత్రం ఆ క్రేజ్‌కి ఢోకా లేదు కాజల్‌కి. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది ఇటీవలే కాజల్ అగర్వాల్. తల్లిగా పొందాల్సిన అనుభూతిని పొందుతూనే కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ప్యాండమిక్ టైమ్‌లో తన పర్సనల్ లైఫ్‌ని అందంగా మలచుకుని, మళ్లీ ప్రొఫిషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది కాజల్. దటీజ్ చందమామ.! కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న…