CINEMA

CINEMA

నరేష్ నా కాళ్ళు పట్టుకున్నాడు: తన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.. వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే నరేష్, ఓ వీడియో విడుదల చేశాడు. అందులో నరేష్, పవిత్ర.. లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ కనిపించారు. ఇంతకీ, నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చాడా.? లేదా.? ప్రస్తుతానికి ఈ విడాకుల అంశం కోర్టు పరిధిలో వుంది. విడాకుల్ని తాను కోరలేదనీ, ఆయనతో కలిసి వుండాలన్నదే తన…

APCINEMAPOLITICS

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు…

CINEMA

వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సినిమాల్లో నటుడిగా నటించడమే కాకుండా సినిమాలను నిర్మించి స్టార్ నిర్మాతగా కూడా మారారు బండ్ల గణేష్. ఈయన ఇండస్ట్రీలో తన సినిమాలతో తన మాటలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చాలా వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. గతంలో పూరి జగన్నాథ్ ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మెగాస్టార్ అంటూ మరో కామెంట్స్ చేసి వారి అభిమానులకు కోపం…

CINEMA

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఎన్నారై ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శర్వానంద్ పెళ్లి దాదాపుగా ఫిక్స్ అయింది. శర్వా చేసుకోబోతున్న అమ్మాయి తెలంగాణ కు చెందిన రెడ్డి సామాజిక వర్గం కుటుంబం అమ్మాయి అని సమాచారం అందుతుంది. చాలా కాలంగా అమ్మాయి అమెరికా లో ఉంటున్నారట, అక్కడ చదువు పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె జాబ్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం అమెరికా…

CINEMA

చిరు.. శ్రీజకు 35 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను బహుమతి

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంకృషితో ఎదిగి ఎన్నో సంచలనాలు సృష్టించిన చిరంజీవి తన సినిమాలతో మరెన్నో రికార్డ్లు క్రియేట్ చేశారు. ఒక తెలుగులోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన తన సేవా గుణంతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. అడిగిన వారికి కాదనకుండా చేయూతని అందిస్తూ వచ్చిన చిరంజీవి ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారు. అలాగే బ్లడ్ బ్యాంకు వంటి వాటి ద్వారా…

CINEMA

12 రోజుల్లో 96 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ధమాకా’, 100 కోట్ల క్లబ్బులోకి

మాస్ మహరాజ్ రవితేజ తొలిసారిగా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతున్నాడు. రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’ 12 రోజుల్లో 96 కోట్లు వసూలు చేసింది. అయితే, ఇది కేవలం గ్రాస్ లెక్క. గ్రాస్ పరంగా చూసుకున్నాగానీ, రవితేజ సినిమాల్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘ధమాకా’ సరికొత్త రికార్డు సృష్టించినట్లయ్యింది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా ‘ధమాకా’ సినిమా తెరకెక్కింది. ప్రధానంగా సినిమాలో పాటలు, అందునా శ్రీలీల గ్లామర్.. డాన్సులు.. మాస్ ఆడియన్స్‌ని…

CINEMA

Waltair Veerayya 75 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా లు ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ను ఒకటి రెండు ఏరియాలు మినహా అన్ని ఏరియాలో కలిపి 75 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్…

CINEMA

మళ్లీ దొరికి పోయిన రౌడీ స్టార్‌, శ్రీవల్లి

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారు అంటూ గీతా గోవిందం సమయం నుండి ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడ్డ కారణంగానే రష్మిక మందన్నా తన వివాహ నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్‌ చేసుకుంది అంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. డియర్ కామ్రెడ్‌ సమయంలో కూడా ఇద్దరి మధ్య వ్యవహారం చాలానే సాగింది అనేది అప్పటి ప్రచారం. ఎన్ని సార్లు ఏ ప్రచారాలు జరిగినా కూడా విజయ్ దేవరకొండ మరియు రష్మిక…

CINEMA

8 ప్యాక్ లుక్ లో హృతిక్ రోషన్.. హాట్ ఫొటోస్ వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ వృత్తికమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడుహృతిక్ రోషన్. కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఇకపోతే హృతిక్ రోషన్ ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనందరికీ…

CINEMA

పెళ్లికి సిద్ధమైన బాలకృష్ణ హీరోయిన్..

2022లో చాలామంది సినీ సెలబ్రిటీలు వారు ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. మరి కొంతమంది సెలబ్రిటీ జంటలు పిల్లల్ని కూడా కన్నారు. ఇక గత ఏడాది బాలీవుడ్ స్టార్ జంట అలియా భట్ రన్బీర్ కపూర్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార విగ్నేష్ శివన్ లు ఇద్దరు కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. అలాగే కాజల్ కూడా ఓ బాబుకు…