నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి బాలకృష్ణ ముహూర్తం ఫిక్స్ …?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో చాలామందిని అలరించింది. అయితే బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఆదిత్య 369 సీక్వెల్ గా 399 కచ్చితంగా తీస్తానని పలుమార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకి స్వయంగా తానే దర్శకత్వం వహించి తన కొడుకుని అందులో హీరోగా పెట్టి ఇండస్ట్రీకి తన కొడుకుని పరిచయం చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు…

