స్టైలిష్ గా వాల్తేరు వీరయ్య సాంగ్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్ ఈరోజు చెప్పిన టైం కు సినిమా బృందం విడుదల చేసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ లో ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా…

