CINEMA

CINEMA

ఒక రోజు తేడాతోనే టాలీవుడ్ స్టార్ హీరో లు ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సందడి

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా యొక్క విడుదల తేదీని జనవరి 12వ తారీకుగా ఖరారు చేయడం జరిగింది. దాంతో ఒక్క రోజు ఆలస్యంగా అంటే జనవరి…

CINEMA

జనసేన అధ్యక్షులు Pawan kalyan చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను…

CINEMA

వీర సింహారెడ్డిలో ఎన్టీఆర్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అరుదైన రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలు.. ఇంకొకవైపు బుల్లితెర షోలు అంటూ ఆరు పదుల వయసులో కూడా అలుపెరగని రీతిలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన వారసులు నందమూరి హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. తాతకు…

CINEMA

VADDE NAVEEN సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం ఆ కుటుంబమేనా..?

అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డె నవీన్(vadde naveen).ఈయన ఇప్పటి తరం వాళ్లకి చాలామందికి తెలియదు. కానీ ఈయన సినిమాల్లో నటన చూసిన చాలా మంది ఆ హీరో ఇప్పటికి కూడా సినిమాల్లో చేస్తే బాగుండు కదా అంటూ మాట్లాడుకుంటారు. ఇక వడ్డె నవీన్ తన తండ్రి నిర్మాత కావడం వల్ల ఎలాగైనా తన కొడుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం…

CINEMA

TAMANNA నీకు బుద్ధుందా.. లేదా..? ఏకేస్తున్న నెటిజన్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్(satya dev) హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `గుర్తుందా శీతాకాలం`. కన్నడ నటుడు మరియు డైరెక్టర్ అయిన నాగశేఖర్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మేఘ ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని తదితరులు కీలక పాత్రను పోషించారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావన…

CINEMA

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం తెరికెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కు మొదట విరూపాక్ష టైటిల్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తేజ్‌ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా యొక్క టైటిల్ మరియు గ్లింమ్స్ ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా యొక్క గ్లింమ్స్ విడుదల కాబోతున్నట్లుగా సాయి ధరమ్ తేజ్ ప్రకటించాడు. ఈ…

CINEMA

ఇప్పుడు ‘హిట్ వర్స్’ అనే పేరు ప్రచారంలోకి

ఆ మధ్య ‘విక్రమ్’ సినిమా విషయంలో ‘లోకి వర్స్’ అనే పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ‘హిట్ వర్స్’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ తీసే సినిమాలు ఒకదానితో ఇంకోటి లింక్ అన్నట్లు వుంటాయి. అందుకే ‘లోకి వర్స్’ అని పిలుచుకుంటున్నారు తమిళ తంబీలు. ఇక, ‘హిట్ వర్స్’ విషయానికి వస్తే, తొలుత ‘ హిట్ ‘, ఇప్పుడేమో ‘హిట్ రెండో కేస్’.. వెరసి, ఇదొక ‘హిట్ వర్స్’ అయిపోయింది. ‘హిట్-2’తో సూపర్ సక్సెస్…

CINEMA

నోరా ఫతేహీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం

ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. ప్రముఖులను బెదిరించి, రూ. 200 కోట్లను వసూలు చేశాడన్న ప్రధాన ఆరోపణకు తోడు, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసు కూడా సుకేశ్ పై ఉంది. Sukesh gifted costly car to Actor Nora Fatehi :నోరా ఫతేహికి కూడా ఖరీదైన గిఫ్ట్ లు సుకేశ్ చంద్ర శేఖర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు…

CINEMA

ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది హన్సిక. అలాగే టాలీవుడ్ లో రవితేజ, అల్లు అర్జున్, నితిన్, ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించిన మెప్పించింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తన్న విషయం తెలిసిందే.…

CINEMA

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగకు ముందే ఈ సినిమా సెట్స్ మీదకు…