తమిళ్ తెలుగు వార్ మధ్యలో నలిగిపోతున్న దిల్రాజు
తమిళ స్టార్ విజయ్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య వివాదానికి కారణమయ్యింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తమిళంలో వరిసు పేరుతో వస్తోంది. ఇది తమిళంలో స్ట్రెయిట్ మూవీకాగా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు…

