పాట షూట్ కోసం రూ.23 కోట్లను ఖర్చు
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో ప్రస్తుతం ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15 వ మూవీ అది. అందుకే దానికి ఆర్సీ 15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. ఈ సినిమా షూటింగ్…

