డైరెక్టర్ శంకర్ క్రాస్ చేసి టాప్‌లో కి రాజమౌళి
ఒకప్పుడు సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా శంకర్ ఉండే వారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి సౌత్ ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఇక ఇప్పుడు ఆయననని క్రాస్ చేసి రాజమౌళి టాప్‌లో నిలిచాడు. వరుస విజయాలతో అద్భుతమైన సినిమాలు చేస్తున్న రాజమౌళి ఉన్నత స్థాయికి చేరుకున్నీడు. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 జపాన్ లో ఆదరణ దక్కించుకున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. ఇక జక్కన్న…

