Cricket

Cricket

క్రికెట్ మహా సంగ్రామం షెడ్యూల్ విడుదల

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐసీసీ మంగళవారం అధికారికంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2019 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. లీగ్ దశలో భారత జట్టు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్…