Health

Health

ఆరోగ్యమే మహాభాగ్యం

🙏ఆరోగ్యమే మహాభాగ్యం🙏 సృష్టి లో 84 లక్ష్యల జీవరాశులలో (84లక్షలు-4వర్గాలు21లక్షలచొప్పున ఖనిజ,భీజ,అండజ,గర్భజ) 💥మానవులు తప్ప ఏ జీవరాశి కూడా no doctor,no medicine,only food habits పాటిస్తున్నాయి,వాటి నాడీ నిత్యం సుషుమ్నలో వుంటుంది అనగా రెండు ముక్కలు నిత్యం సమంగా ఆడుతూ వుంటాయి ఇదే వాటి ఆరోగ్య రహస్యం 👉పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణా/కర్మ రూపేణా పీడితే 👉రోగాలకు మూలం మొట్టమొదటిది చిత్తవృత్తులు,చిత్తవృత్తి త్రికరణ కర్మలుగా మారుతుంది, కర్మల నుండి త్రిదోషాలు అదే కఫం,పిత్తం,వాతం;…

Health

రాగి పాయసం ఆరోగ్యానికి మేలు

రాగులు.. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. రాగులు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి రాగి జావ, రాగి సంగటే. ఇవే కాకుండా రాగులతో మనం చక్కటి రుచిని కలిగి ఉండే రాగి పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి మేలు చేసే రాగి పాయసాన్ని…

Health

చెప్పులు లేకుండా నడవడం వలన కలిగే 8 ప్రయోజనాలు 

  మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలపాటు ఈ నేలపై చెప్పులు లేకుండా సంచరించారు. వారు ఇసుక, గడ్డి, చెక్క మరియు గులకరాళ్లపై చెప్పులు లేకుండా లేదా జంతు చర్మంతో చేసిన చెప్పులతో నడిచారు. వారు జంతు చర్మంపై విశ్రాంతి తీసుకునే వారు. ఈ విధానంలో, వారు భూమితో విడదీయరాని గట్టి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు, ఈ కారణంగా వారికి పలు ఆరోగ్య ప్రయోజనాలు లభించాయి. దీర్ఘకాల నొప్పి నుండి ఉపశమనం, గుండె రేటు, గ్లూకోజ్ స్థాయిలు మరియు…

Health

మన ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ జ్యూస్

మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒకటి. ఎర్రగా, నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చర్మం మీద రాస్తే అది సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్రదేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో…

Health

మళ్ళీ టిఫిన్ బదులు చద్దెన్నం తినే రోజులు

చద్దెన్నం చద్దెన్నం తింటే మంచిదని, ఆరోగ్యం అని పెద్దలు చిన్నతనంలో పొద్దుటే మనకి తినడానికి పెట్టినప్పుడు ఏడుపొచ్చేది. దానిలోకి ఆవకాయో, మాగాయో, తొక్కు పచ్చడో కలిపి ముద్దలు చేసి పెడితే తినేవాళ్ళం. కొందరిళ్ళల్లో అన్నం బదులు ఉదయం టిఫిన్లు తినేవారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు, మాకూ కావాలని పిల్లలం పేచీ పెడితే, సముదాయించినంత సేపు సముదాయించి, వీపు విమానం మోత మోగించేవారు. హైస్కూల్ అయ్యేంత వరకూ దాదాపు అన్ని ఇళ్ళల్లోనూ ఇదే తంతు. ఉత్తప్పుడు ఎంత మారాం…

Health

నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు

* నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు * బిపి, షుగర్ కారకాలను కంట్రోల్ చేసే గుణం * క్యాన్సర్ కారకాల నియంత్రణ కూడా నల్ల బియ్యం ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న అద్భుతమైన బియ్యం ఇదే, డయాబెటిస్, బీపీ దూరం.. ఇవి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇవి మహిళలలో వచ్చే క్యాన్సర్ (Cancer) ను అడ్డుకొంటుంది అని పలు అధ్యయనాల్లో తేలింది. బ్లాక్ రైస్ (Black Rice)లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.…

Health

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు

:బీట్ రూట్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. భూమిలో పండే ఈ బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే చాలా మందికి బీట్ రూట్ అంటే ఇష్టం ఉండదు.ఎందుకంటే బీట్ రూట్ తినడానికి కాస్త తియ్యగా ఉంటుంది అలాగే బీట్ రూట్ రంగు కూడా ఎర్రగా ఉండడం వలన చాలా మంది దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే బీట్ రూట్ తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు…

Health

ఉసిరికాయ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా ? తెలిస్తే అస్సలు వదలరు !!!!!

మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే చెట్లల్లో ఉసిరి చెట్టు కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. ఉసిరికాయను ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమలకా అని అంటారు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను అలాగే ఉసిరి చెట్టు ఆకులను, పూలను, గింజలను, వేర్లను, బెరడును ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరికాయలు ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఉసిరికాయల…

Health

రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయ…….?

మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని తక్కువ దరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కొందరూ గుడ్డును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటారు. కొందరేమో గుడ్డును తినాలా వద్దా తింటే లాభమా, తినకపోతే లాభమా అని ఆలోచిస్తూ ఉంటారు. గుడ్డును తినడంపై చాలా మంది అనేక అపోహలను కలిగి ఉంటారు. గుడ్డును తింటే శరీరంలో కొవ్వు చేరుతుందని చాలా అపోహపడుతుంటారు. కానీ గుడ్డు తింటే కొవ్వు చేరుతుందనే విషయాన్ని కొట్టి పారేస్తున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డును రోజూ వారి ఆహారంలో…