పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం
కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

