National

National

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

ఎన్టీఆర్ జిల్లా÷ కంచికచర్ల లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు సేబ్ ఎస్పీ మెకా.సత్తిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం చిత్తూరు జిల్లా నుండి కంచికచర్లకు రవాణాచేస్తున్న దుర్గామయి ట్రాన్స్పోర్ట్ లో సేంధిని ఫ్యాప్స్ కంపెనీ లారీ వీరులపాడు మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్పిరిట్నీ తీసుకొచ్చి గ్రామంలో అమ్మకాలు జరుపుతుండగా లారీ ని పట్టుకొని ఇద్దరు ను అరెస్టు చేసి ట్రాన్స్పోర్ట్…

National

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలుచేసిన అదనపు చార్జ్‌షీట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది సవివరంగా పేర్కొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలుచేసింది…

National

కాల్పుల్లో గాయపడిన మంత్రి నబకిశోర్ మృతి

ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి మీద ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఒడిశా మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నబకిశోర్ దాస్.. ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. గోపాల్ దాస్ అనే పోలీస్ అధికారి చాలా దగ్గరి నుండి కాల్పులు జరిపాడు. దీంతో అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న నబకిశోర్…

National

గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ మెండ ఝాన్సీ అధ్యక్షతన ఘనంగా నివాళులు

ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ మెండ ఝాన్సీ అధ్యక్షతన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు గారు, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం గారు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొనడం జరిగింది.

National

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు. డాక్టర్ హజారాకు చెందిన రెండు పెంపుడు కుక్కలు కూడా ఊపిరాడక చనిపోయాయి. డాక్టర్ వికాస్ హజారా హాస్పిటల్ వ్యవస్థాపకుడు…

National

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వార్షిక సంవత్సరం ఆదాయపు వ్యయపు పద్దులు ప్రవేశపెట్టడానికి ఆర్ధిక శాఖ మంత్రి సిద్దం అయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రంగం సిద్దమైపోయింది. దీనితో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సారి బడ్జెట్ లో వందే భారత్ రైళ్లకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని తెలియడంతో ప్రజలకు…

National

లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం

భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం…

NationalTELANGANA

ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40…

NationalTELANGANA

బీబీసీ డాక్యుమెంటరీపై రాహుల్ గాంధీ కామెంట్స్

2002 నాటి గుజరాత్ అల్లర్లపై (Gujarat 2002 riots) బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో…

National

మెరుపుదాడులపై దిగ్విజయ్, జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్ర సందర్భంగా సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు. ఆ రోజున జరిగిన సర్టికల్ స్ట్రైక్ (Surgical strike)సరే, భారత సైన్యంలోని 19 మంది చనిపోయిన విషయం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లోనూ దిగ్విజయ్ సింగ్ ఇదే వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యల మీద ఉన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. భారత జవాన్లను…