National

APNational

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌.. చంద్రుడిపై ఏం చేస్తున్నాయంటే!

యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు. విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట.. చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా కీర్తించే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై…

National

చంద్రుడు చేతికి చిక్కాడు. తర్వాత సూర్యుడే.. “ఇస్రో మిషన్” ఇంపాజిబుల్!

యావత్ భారత దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి నేలను ముద్దాడింది. దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి? అంటే.. ఉన్నాయ్‌, చాలా ఉన్నాయ్‌. ఈ ప్రాజెక్టులతో ఇస్రో చాలా బిజీగా ఉండబోతోంది. ఆదిత్య ఎల్‌1 చందమామపై అడుగు పెట్టిన ఇస్రో తదుపరి లక్ష్యం సూర్యుడే. ఈ మిషన్‌లో భాగంగా మన శాస్త్రజ్ఞులు పీఎస్…

National

చంద్రయాన్ 2_ వైఫల్యానికి ముందే.ఇస్రో ఖాతాలో ఓ క్రాష్ ల్యాండింగ్

ఓటమి గెలుపుకు పాఠం వేస్తుంది. అపజయం విజయాలకు బాటలు పరుస్తుంది. పరాజయం సాధించే జయాలకు స్ఫూర్తి గీతం అవుతుంది. ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్_3 కూడా ఇస్రోకు పై అనుభవాలే నేర్పింది. కొన్ని సంవత్సరాల క్రితం చంద్రయాన్_2 ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేల కూల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఇస్రో కూల్చేసిన శాటిలైట్లలో ఇదే మొదటిది కాదు. చంద్రయాన్_1ను పది సంవత్సరాల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. 2008 నవంబర్…

National

నేడు మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి తొలి జాబితా.. ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? ఉత్కంఠ

నేడే విడుదల చేస్తారు. కొద్ది గంటల్లో ప్రకటన చేస్తారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో వివరాలు మొత్తం వెల్లడిస్తారు. ఇలా భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. సరిగ్గా 12 గంటల మూడు నిమిషాల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్గాలు జోరుగా ప్రచారం చేశాయి. దీంతో సాధారణంగానే…

National

విక్రమ్‌ సేఫ్‌ ల్యాండింగ్‌పై ఇస్రో అప్‌డేట్‌.. తాజా ఫోటోలు విడుదల!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మరో రెండు రోజుల్లో చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది. ఇప్పటికే ల్యాండర్‌ యొక్క కక్ష్యను విజయవంతంగా తగ్గించడం జరిగింది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 చంద్రుడికి అత్యంత సమీపంలో పయనిస్తోంది. ఇదిలా ఉంటే చంద్రయాన్‌-3కి చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ బుధవారం(23వ తేదీ) సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్‌ కానుంది. ల్యాండింగ్‌ టైం ఫిక్స్‌.. అయితే ఎక్కడ ల్యాండ్‌ కావాలి, ఎలాంటి ప్రదేశమైతే ల్యాండింగ్‌కు అనుకూలం అనే అంశాలపై…

NationalTELANGANA

బీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాజేసిన మైనంపల్లి!

బీఆర్‌ఎస్‌లో కొన్ని రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి తిరుమల వేదికగా సోమవారం బ్లాస్ట్‌ అయింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దీనిని బ్లాస్ట్‌ చేశారు. ఆయన బ్లాస్ట్‌ చేసింది.. టార్గెట్‌ చేసింది కూడా సాదాసీదా నేత కాదు. స్వయానా బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావునే. సిద్ధిపేటను భార్యలా.. మెదక్‌ను కీప్‌లా.. తిరుమల దైవదర్శనానికి వెళ్లిన మైనంపల్లి హన్మంతరావు తెలంగాణలో రాజకీయాలపై మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు…

National

రెడ్డి.. రెడ్డి ఒకటి బై.. వైసీపీలో అంతే

సాధారణంగా సీనియర్ నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తేవాలని భావిస్తారు. తాము మంచి పొజిషన్లో ఉండేటప్పుడే వారితో రాజకీయ అరంగేట్రం చేయాలని చూస్తారు. కానీ ఏపీలో అధికార వైసీపీ నాయకులకు మాత్రం ఈ అవకాశం దొరకడం లేదు. తమ వారసులను రాజకీయంలోకి తేవాలన్న సీనియర్ల ప్రయత్నాన్ని సీఎం జగన్ అడ్డుకుంటున్నారు. చేస్తే మీరే పోటీ చేయండి.. లేకుంటే ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకుంటానని తేల్చి చెబుతున్నారు. అయితే ఈ విషయంలో సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులకు…

National

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. 115 సీట్లు ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ఇంకా ఎన్నికల సందడి మొదలు కాకముందే సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. వేములవాడ సహా కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను సీఎం కేసీఆర్ మార్చారు. ఏకంగా 11 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వివాదాస్పదులు అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే సహా కొందరినీ అలాగే ఉంచి సీట్లు ఇవ్వడం విశేషం. ఇక జనగాంలో అభ్యర్థిగా ముత్తిరెడ్డిని ప్రకటించకుండా కేసీఆర్ వాయిదా వేశాడు. ఏఏ…

CINEMANational

సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి

సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈమె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. త్రిష పెళ్లి చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఎస్‌.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది.   వెడ్డింగ్ థీమ్ తో ఈ యాడ్…

CINEMANational

క్రేజీ ఆఫర్ కు నో చెప్పిన నాని .. రజినీకాంత్ – అమితాబచ్చన్ సినిమాకు రిజెక్టెడ్ ..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ హాయ్ నాన్న ‘ సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాని ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్టుకి నో చెప్పాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రజినీకాంత్, అమితాబచ్చన్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ పాత్ర కోసం నానిని ఆఫర్ చేశారట. కానీ అది…