స్టార్ హోటల్ లో ఉద్యోగం, అందమైన అబ్బాయిలు టార్గెట్, సోషల్ మీడియాలో వీడియోలు!
బెంగళూరు//హుబ్బళి: మైనర్ పిల్లలకు డబ్బులు, స్వీట్లు ఇస్తానని నమ్మించి వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వికృత కామాంధుడిని స్థానికులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి ( hubbali) నగరంలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన నిందితుడు హుబ్బళిలోని (hotel) ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు హుబ్బళిలోని సిద్ధలింగేశ్వర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. x నిందితుడి ఇంటి చుట్టుపక్కల ఇళ్లలోని మైనర్ పిల్లలే ఎక్కువగా నివాసం…

