చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్..
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని, తలుచుకుంటేనే భయమేస్తుందని హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి…

