యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్..
యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ లో వినిపించే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ లకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన యూపీ కేబినెట్ భేటీలో బుందేల్ ఖండ్ లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేలా ఓ ప్రత్యేక సంస్ధ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సంస్ధ ఏర్పాటు కాబోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా తరహాలో వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి…

