రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది.
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి పైగా మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. వారిలో 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారు. ఒక్కో రీజియన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో తొలి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ 10,000 రూపాయల మొత్తాన్ని వారికి…

