డబ్బు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మీ
మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, నిర్మాతగా ఆమె ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం తండ్రి మోహన్ బాబుతో కలిసి అగ్ని నక్షత్రం అనే సినిమా తీస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక లక్ష్మీ సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికన్…

