సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం
సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే ఏది పడితే అది దానం చేస్తే పుణ్యం రాదని, చెయ్యకూడని వస్తువులు దానాలు చేయడం వల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుందని కూడా చెబుతున్నారు. ఎటువంటి దానాలు చేయకూడదు? ఏ దానాలు చేస్తే మనకు పాపం వస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మతం లోనైనా దానధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానధర్మాలు చేయడం కంటే మరే ధర్మం గొప్పది కాదని అన్ని మతాలు…

