తండ్రి ఎంట్రీతో ఘోరం జరిగిపోయింది
ఉన్నత చదువులపై దృష్టి సారించాల్సిన వయస్సులో ప్రేమ వ్యవహారాలతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు పనులు చేసి తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తూ.. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రేమించిన యువతికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి.. అనుకోని పరిణామం ఎదురుకావడంతో భవనంపైనుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ షోయబ్(19) అనే యువకుడు…

