ఇండియా ఇంటికొచ్చేయడం గ్యారెంటీ అని కామెంట్లు
టీమిండియా జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ ఇంగ్లాండ్ టీంపై ఓడిపోయిన తర్వాత అసలు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. దీంతో క్రికెట్ ప్రేమికుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మాజీ క్రికెట్ ఆటగాళ్లు టీం మార్చాలని కోరుతున్నారు. సీనియర్లను తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య బంగ్లా టూర్ లో ఆడుతున్న టీమిండియా రెండు వన్డేలలో… పసికూన లాంటి బంగ్లాదేశ్ టీంపై ఓడిపోవడంతో…

