ట్విటర్ ఆఫీస్‌లో BED ROOMS..
అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ హెడ్ ఆఫీస్‌ను ఎలాన్ మస్క్ పలు గదులను చిన్నచిన్న నిద్ర గదులుగా మార్చేశారట. ఫోర్బ్స్ ఈమేరకు ఒక కథనంలో తెలిపింది. ఈ గదుల్లో పరుపులు, కర్టేన్లు, కాన్ఫరెన్స్ రూమ్ టెలిప్రెజెన్స్ మానిటర్లు ఈ గదుల్లో ఉన్నాయట. ఆరేంజ్ రంగులో కార్పెట్, పక్కనే ఒక చెక్క టేబుల్, ఒక క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, రెండు ఆఫీస్ ఆర్మ్ చైర్లు కూడా ఉన్నాయని ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఈ మార్పులకు కారణాలను ఉద్యోగులకు…