కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఖరారు…
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) బరిలో రోజురోజుకీ దూసుకుపోతున్న కాంగ్రెస్.. అన్నిపార్టీలను కలుపుకొని ముందుకు సాగుతోంది. ఇన్ని రోజులుగా సీట్ల కేటాయింపులపై కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ లతో రాజీకుదరకపోవడంతో ఇక పొత్తు ఉండదేమోననే అభిప్రాయం అందరిలో కలిగింది. దానికి కారణం కమ్యూనిస్టులు ఒంటరి పోరు చేస్తున్నట్లు ప్రకటించడమే. కానీ అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృషితో ఇరు పక్షాల మధ్య డీల్ కుదిరింది. కమ్యూనిస్టు పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం…

