సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలో 18 మంది మృతి
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదంలో మృతి చెందిన 45 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబంలోని పద్దెనిమిది మంది ఈ ఘోర ప్రమాదంలో మరణించారు. నజీరుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లగా, మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనతో నజీరుద్దీన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, మృతుల్లో…

