యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే తిప్పలు బంద్..! ఇకపై యాప్ లో బుకింగ్..!
ప్రజా ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు చెపారు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా మారిందన్నారు. ఫర్టిలైజర్ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ విజిబిలిటీ, రైతు వారి డిజిటల్ బుకింగ్, పంటల ఆధారిత ఎరువుల కేటాయింపు, డాష్ బోర్డు పర్యవేక్షణ, డేటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు…

