ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసులో మరో ట్విస్ట్..! ఏపీ మహిళతో రిలేషన్..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది? తీగలాగితే డొంక కదులుతోందా? తాజాగా మరో మహిళతో అతడికి రిలేషన్ షిప్ ఉందా? గదిలో ప్రేమ లేఖల మాటేంటి? సదరు మహిళ ఏపీకి చెందిన మహిళా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసు కొత్త మలుపు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరో…

