‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో
మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో పేర్కొనబడింది..’ అంటూ ట్వీటేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజా చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరుని విచారణ సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు’ అని ట్వీట్…

