ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే ..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాబీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. కొంత కాలంగా వెంకటరావు కాంగ్రెస్ లో చేరటం పైన ప్రచారం సాగుతోంది. ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భద్రాచలం నియోజకవర్గానికి…

