అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్..
ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని సీఎం అన్నారు. మహిళ మృతి కేసులో చట్టపరమైన ప్రక్రియ…

