కాన్పూర్‌లో 5 బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులలో ఒక జంట, వారి పిల్లలు, మహిళ తండ్రి ఉన్నారు. నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉండటం.. కాన్పూర్‌లో అక్రమంగా ఉంటున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 13 నకిలీ పాస్‌పోర్టులు, ఐదు ఆధార్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, రూ.14 లక్షలకుపైగా…

