World

World

డొనెస్క్ పరిధిలోని మాకివ్కా పట్టణంపై మిసైళ్ల వర్షం

రష్యా దళాలపై ఉక్రెయిన్ ఇటీవల మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తంగా 89 మంది చనిపోయారని రష్యా తాజాగా ప్రకటించింది. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‍లోని మకివ్కా (Makiivka) ప్రాంతంపై ఉక్రెయిన్ దళాలు గత వారం మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. రష్యా సైనికుల స్థావరం ఉందని గుర్తించిన ఉక్రెయిన్.. హిమర్స్ రాకెట్లతో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిపై రష్యా స్పందించింది. మొబైళ్లను వాడడం వల్లే.. Makiivka Missile strikes: తమ సైనికులు నిబంధనలు ఉల్లంఘించి మొబైళ్లను వాడడం వల్లే…

World

చైనాలో రోజుకు 25 వేల కోవిడ్ మరణాలు

దేశంలో కోవిడ్ 19 వాస్తవ పరిస్థితిపై చైనా నుంచి అధికారిక సమాచారమేదీ రావడం లేదు. అయినా, పలు దేశాలకు చెందిన సంస్థలు చైనాలో పరిస్థితిని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అంచనా వేస్తున్నారు. covid situation in China: ప్రస్తుతం 9 వేల మరణాలు జీరో కోవిడ్ పాలసీ(zero covid policy)ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్న తరువాత, ఆ ప్రభుత్వం హెచ్చరించిన తీరుగానే, ఆ దేశంలో కేసుల సంఖ్య అదుపు చేయలేని స్థాయిలో పెరుగుతోంది. యూకేకు చెందిన…

World

దేశాన్ని విడిచిపెట్టిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (Bolsonaro) దేశాన్ని విడిచారు. ఆయన బ్రెజిల్ నుంచి వెళ్లే ముందు సోషల్ మీడియా వేదికగా ప్రసంగించారు. అందులో తాను పోటీలో ఓడిపోయాను కానీ యుద్ధంలో కాదని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిరసనలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన లూలా దా సిల్వా పదవీ స్వీకారానికి 48 గంటల ముందు బొల్సొనారో దేశం విడిచిపెట్టారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా…

World

నాసల్ టీకాను 18 ఏళ్లు నిండిన వారు బూస్టర్ డోస్‌గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం

‘భారత్ బయోటెక్’ నాసల్ వ్యాక్సిన్ (Nasal Vaccine) భారతదేశంలో గత వారం మాత్రమే ఆమోదించారు. అదే సమయంలో మంగళవారం కంపెనీ దాని ధర గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. ముందుజాగ్రత్తగా లేదా బూస్టర్ మోతాదు తీసుకున్న వారికి నాసల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ అధిపతి పేర్కొన్నారు. వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్‌కె అరోరా (NK Arora) మాట్లాడుతూ.. ఇది (నాసల్ వ్యాక్సిన్) ముందుగా…

World

చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్​..

ఉక్రెయిన్​తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కానీ ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు. Russia Ukraine war : “యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి…

World

చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

: చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వల్ల ఇంత భారీగా కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నారు. భారత్ లోనూ ఈ వేరియంట్ ను గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.   కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంల అలసత్వం కూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కరోనాపై పోరుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కోరానాను ఎదుర్కోవడంలో భాగంగా…

World

ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ(Pakistan Tehreek-e-Insaf) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. పాకిస్తాన్ లో సంచలనం సృష్టిస్తోంది. Imran Khan’s audio clip: రెండు పార్ట్ లుగా.. ఆ ఆడియో క్లిప్ లను రెండు పార్ట్ లుగా పాక్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్(YouTube) చానెల్ లో షేర్ చేశారు. ఆ క్లిప్స్ కొద్ది సేపట్లోనే వైరల్…

World

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్ చెప్పింది. వారికి ఈ-వీసా సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇక కెనడావాసులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 9 నెలల నిరీక్షణ తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా వాసులకు ఈ-వీసాల జారీని పునఃప్రారంభించింది. ఈ విషయాన్ని కెనడాలోని ఒటావా భారత హైకమిషన్ ప్రకటించింది. వివరాలను వెల్లడించింది. అయితే తొమ్మిది నెలల క్రితం కెనడావాసులకు భారత్ ఈ-వీసాలను ఆపేసేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇండియా…

World

కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ క్షేత్రంలో ప్రమాదం

కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యాటక క్యాంప్ సైట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడిన సమయంలో ఆ పర్వత పాదం వద్ద దాదాపు 95 మంది వరకు ఉన్నారు. వారంతా మలేసియన్లేనని ప్రాథమిక సమాచారం. Landslide hits campsite in Malaysia: ఇంకా చాలా మంది మిస్సింగ్ మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్ రాష్ట్రంలో ఉన్న బటంగ్ కాలి వద్ద ఉన్న ఒక పర్యాటక వ్యవసాయ క్షేత్రంలో కొండ…

World

గుంజీలు తీస్తే ఫ్రీ బస్ టికెట్.

చిన్నప్పుడు తప్పు చేస్తే టీచర్లు గుంజీలు తీయించిన చిన్న నాటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తున్నాయి. అప్పుడు తప్పు చేస్తే టీచర్లు శిక్ష కింద గుంజీలు తీయించే వాళ్లు. కానీ ఇప్పుడు అవే గుంజీలు తీస్తే ఫ్రీగా టికెట్ పొందేలా ఓ దగ్గర బంపర్ ఆఫర్ పెట్టేశారు. ప్రభుత్వమే ఇలా ఉచితంగా టికెట్ ఇవ్వడానికి గుంజీలు తీయాలని చెబుతోంది. అసలు ఎక్కడ ఈ ఆఫర్ ఉంది, ఎన్ని గుంజీలు తీయాలో తెలుసుకుందాం. యూరప్ లోని రొమానియాలో ఈ…