World

World

ఐఎస్ఐ కుట్ర కోణం

పాకిస్తాన్.. పేరుకే ఆదేశంలో అధ్యక్షుడు ఉంటాడు. కానీ తెర వెనుక పెత్తనమంతా ఐఎస్ఐదే. సైన్యమే అన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే వారి అంతు చూస్తుంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ఏమి మినహాయింపు కాదు. ఇక పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద గురువారం హత్యాయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకులతో దాడి చేశారు. ఒక వ్యక్తి ఆటోమాటిక్ రైఫిల్ తో కాల్పులు…

World

టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. వాయువ్య నగరమైన బుకోబాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం తెల్లవారుజామున సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులోని వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్…

World

అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు

ట్విటర్‌లో ఉద్యోగులను జెట్‌ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్‌ మస్క్‌. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా… భారత్‌లో మొత్తం స్టాఫ్‌ను తొలగించినట్లు సమాచారం.

World

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా కాల్పులు : ఆయనతోపాటు మరో నలుగురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, వారెవరన్నది…

World

జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ

చైనా కి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుంచి ఆపరేషన్ లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి అమెరికా,బ్రిటన్,జర్మనీ కి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకొని మరీ శిక్షణ ఇస్తున్నారు. గత జూన్ నెలలో జల ప్రవేశం చేసిన చైనాకి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఫ్యూజియాన్ (దాదాపుగా లక్ష టన్నుల బరువు ఉంటుంది. స్టీమ్ టర్బైన్ ఇంజిన్ తో నడుస్తుంది) ను అమెరికా కి…

World

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాట 150 మందికిపైగా గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు వేడుకకు హాజరైన లక్ష మంది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటావాన్‌లో…

World

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..? * వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన పడుతున్నారట. ‘వాట్‌ వర్రీస్ ది వరల్డ్’ పేరిట ఇప్సోస్‌ చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 మధ్య ఈ…

World

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం * 8 మృతదేహాలు లభ్యం * హత్యలా? ఆత్మహత్యలా ఆన్న కోణంలో విచారణ అమెరికాలో మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్ యూరో పట్టణంలో జరిగిందీ ఘటన. మంటల్లో ఇల్లు కాలి బూడిద అవుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు తొలుత పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే, దుండగులు ఎవరైనా…

World

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ప్రధాని మోడీ ఫోన్‌ ట్రేడ్‌ డీల్‌పై కీలక నిర్ణయం

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్‌ చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్- యూకేల మధ్య స్వేచ్ఛా- వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)ను త్వరలో ముగించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించినట్లు ట్వీట్‌ చేశారు . ‘ఈ రోజు రిషి సునాక్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. యూకే పీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేశా. ఇరు దేశాల సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం…