CINEMA

రచ్చ లేపిన దిశా పటానీ..

లోఫర్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తొలి చిత్రంలోనే అందాల ఆరబోతతో రచ్చ లేపిన దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోయిన్‌గా ఉంది.. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. క్యూట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా, కేవలం ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు సృష్టించే ప్రభంజనం అంతా ఇంతా కాదు. కుర్రాల్లు మైమరచిపోయేలా రచ్చ చేసే దిశా పటాని తాజాగా తన ఎద పరువాలు చూపిస్తూ పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది.

అసలు దిశా క్యూట్ లుక్స్ చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఇన్ని అందాలు దాచుకొని ఊరిస్తే ఎలా అమ్మడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ అందరిలో ఉండగా, దీనిపై అయితే ఎప్పటికీ క్లారిటీ రావడం లేదు. Disha Patani Stunning Looks viral on instagram Disha Patani ; మత్తెక్కించే అందాల మాయ..!! సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తూ హవా నడిపించడం దిశా పటానికి తెలిసినంత మరెవరికి తెలియదు.. తన గ్లామర్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడంలో ఆమెది అందె వేసిన చేయి అనే చెప్పాలి.. అందాలతో సరికొత్తగా కివ్వడంలో దిశా పటాని తర్వాతే ఏ హీరోయిన్ అయినా అని ఆమె అభిమానులు అంటుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులకు సొగసుల గాలం వేస్తుంటుంది దిశా పటాని. ఎప్పటికప్పుడు సరికొత్తగా అందాలు ప్రదర్శిస్తూ రచ్చ లేపుతుంది. ప్రాజెక్ట్ కె చిత్రంలో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్‌తో అలరించనుందని అంటున్నారు.