తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ సైతం జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారు తమ డాన్సులతో గ్లామర్ తో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు.
వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు విపరీతమైన కేకలు వీలలు వేస్తూ ఉంటారు అలా వీరిద్దరూ ఒక ట్రెండును సృష్టించారని చెప్పవచ్చు. ఆ తర్వాత తరం నటులు సైతం వీళ్ళలాగా కావాలని ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పటికీ ఫలించలేదు.
క్లబ్ డాన్సర్ గా వీరిద్దరికి వచ్చినంత పేరు మరెవరికి రాలేదు. అయితే ఇప్పుడు ఆ అవకాశం అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందుకునేలా కనిపిస్తోందని వాళ్లకి పోటీగా నేనున్నానంటూ బరిలోకి దిగబోతోందంటూ అందుకునేలా కనిపిస్తోంది ..వాళ్లకి పోటీగా నేనున్నానంటూ.. అనెలా చేస్తోంది. అందుకు కారణం ఏమి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక కొత్త ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతోంది.
ఈ ఫోటోలలో జాన్వీ అచ్చ తెలుగు క్లబ్ డాన్సర్ గా కనిపిస్తోంది. ఒకసారి ఈ ఫోటోలను పరిశీలిస్తే మోకాళ్ళ వరకు మెరిసే నక్షత్రాల షూస్ ఆపైన థైస్ అందాలు ఎలివేట్ చేసేలా స్కట్లు మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా అన్నీ కూడా క్లబ్ డాన్సర్ సలహాలోనే తలపిస్తున్నాయి. ముఖ్యంగా నడుము మడత నాభి అందాలు తదితర అందాలతో చూపు తిప్పుకొని ఇవ్వకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్లబ్బు డాన్సర్ గా మరి ఇచ్చిన ఈ ఫోటోలు కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది .ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోల పైన ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ 30వ సినిమాలు ఇమే హీరోయిన్ గా నటిస్తోంది.