CINEMA

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, డిసెంబర్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.