CINEMA

నడుము సొగసులు చూపిస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమాల స్థాయిలో తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం తెలుగు మరియు
తమిళం
లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Raashi Khanna Latest Cute Pics

తాజాగా
రాశి ఖన్నా
షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. సన్నని నడుము అందం చూపిస్తూ నాభి అందంతో మతి పోగొడుతోంది. నడుము అందంతో పాటు నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తున్న రాశి ఖన్నా ఆ నిల్చున్న స్టైల్‌ మరింతగా గుండె ల్లో మంటను పెడుతున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Raashi Khanna Latest Cute Pics

నడుము అందంతో పాటు నాభి అందాలను హీరోయిన్స్‌ చూపించడం చాలా కామన్‌ గా జరుగుతుంది. కానీ ఈ అమ్మడు చూపిస్తున్న స్టైల్‌ చాలా బాగుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Raashi Khanna Latest Cute Pics

రాశి ఖన్నా యొక్క క్లీ వేజ్ షో లో గతంలో వైరల్‌ అయ్యాయి. అయితే ఈస్థాయి నడుము నాభి అందాల ప్రదర్శన ఇదే ప్రథమం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా ముందు ముందు మరిన్ని స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది.