CINEMA

చిల్‌ అవుతూ కూడా హాట్ షో

హీరోయిన్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినా కూడా ముద్దుగుమ్మ
శ్రద్దా
దాస్ యొక్క అందాల ఆరబోత ఏమాత్రం తగ్గలేదు.

వయసు పెరుగుతున్నా కొద్ది ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత మరింతగా పెరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Shraddha Das Latest Cute Pics

సోషల్‌ మీడియా
లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు నెటిజన్స్‌ ఎప్పటికప్పుడు ఆహా ఓహో అంటూనే ఉన్నారు.

Shraddha Das Latest Cute Pics

అప్పుడప్పుడు హాట్ విలన్‌ రోల్స్ వేస్తున్న ఈ అమ్మడి యొక్క పిక్స్‌ తాజాగా మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

Shraddha Das Latest Cute Pics

తాజాగా ఈమె చిల్‌ అవుతూ ఇష్టమైన ఫుడ్‌ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కూడా శ్రద్ద దాస్ హాట్ అందాల ఆరబోత చేసింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే ఏం అవ్వాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Shraddha Das Latest Cute Pics

చిల్‌ అవుతూ కూడా ఇంత హాట్ గానా అంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.