న్యూఢిల్లీ/లక్నో: కాబోయే భార్యను ఓ యువకుడు (lovers) బయట తిప్పుతున్నాడు. ఇదే సమయంలో ఏకాంతంగా వెలుతున్న జంటను ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు.
యవతిని కొన్ని గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇద్దరిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల విచారణలో యువతిని వేధింపులకు గురి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.
హీరో సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఎంత ?, ఒక్క బిల్డింగ్ కే అన్ని రూ. కోట్ల అద్దె వస్తుందా !
యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాబోయే భర్తతో (lovers) ఆ యువతి విహారయాత్రలకు, సినిమాలు, షికార్లకు వెలుతోంది. ఎప్పటిలాగే సెప్టెంబర్ 16వ తేదీన తనకు కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని (ghaziabad) సాయి ఉప్వాన్ సిటీ ఫారెస్ట్‌ను సందర్శించేందుకు 22 ఏళ్ల యువతి వెళ్లింది. ఆ సందర్బంలో ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తి వెళ్లి ఆ జంటను అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులు యూనీఫామ్ లో లేకుండా సాధారణ దుస్తుల్లో ఉన్నారని యువతి చెప్పింది.
యువతిని పట్టుకున్న కామాంధులు కొన్ని గంటల తరబడి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. ఘజియాబాద్ (ghaziabad) పోలీసుల వాహనం పీవీఆర్ (PRV)లోని సిబ్బంది ఆ జంట నుండి రూ 10 వేలు డిమాండ్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 28వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తనకు కాబోయే భర్తను చెప్పుతో కొట్టారని, తన శరీరంలోని వ్యక్తిగత భాగాలపై అనుచితంగా తాకారని, తనను లైంగిక వేధింపులకు గురి చేశారని బాధితురాలు (lovers) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటన తర్వాత బాధితురాలు పోలీసులు కాల్ చేస్తూనే ఉంది. తరువాత అర్థరాత్రి తన ఇంటికి కూడా వచ్చారని, మళ్లీ తనను లైంగిక వేధింపులకు (lovers) గురి చేశారని ఆమె తెలిపింది. మహిళ సహాయం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ (ghaziabad) నంబర్‌కు డయల్ చేయడంతో ఢిల్లీ (Delhi) పోలీసులు ఆమె కాల్‌ను ఘాజియాబాద్ (ghaziabad) పోలీసులకు ఫార్వార్డ్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు నిందితులను కానిస్టేబుల్ (police)రాకేష్ కుమార్, హోమ్ గార్డు దిగంబర్, మరో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు.
ముగ్గురూ తనను, తన కాబోయే భర్తను (lovers)బంధించి దాదాపు కొన్ని గంటల పాటు వేధించారని ఆ యువతి తెలిపింది. కాబోయే దంపతులు వేధింపులకు గురి చేసిన తరువాత వారిని బెదిరించి రూ 1,000 కూడా లాక్కొన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు పీఆర్‌వీ (ghaziabad) వాహనంలో వచ్చి మమ్మల్ని బెదిరించడం ప్రారంభించారు. నిందితులు నాకు కాబోయే భర్తను చెంపదెబ్బతో పాటు అతన్ని చెప్పులతో కొట్టారని, వారిలో ఒకరు మమ్మల్ని వెళ్లనివ్వమని బెదిరించి రూ. 10, 000 డిమాండ్ చేశారని బాధితురాలు ఆరోపించింది.