4 H D మంచిర్యాల జిల్లా.చెన్నూర్ లో.తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్లకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ తరపున చెన్నూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర కృష్ణ గౌడ్. ఉపాధ్యక్షుడు తాండ్ర సరేష్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్న యూత్ నాయకులు చెన్నూర్ మండల అధ్యక్షులు బాపగౌడ్.మరియు కోటపల్లి మండలా అధ్యక్షులు. పాల్గొన్నారు.