TELANGANA

4 H Dకోటపల్లి మండలం లక్ష్మీపూర్ వద్ద రోడ్ ప్రమాదం…

చెన్నూర్ నుండి సిరొంచ వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపు తప్పి బోల్తా పడగా అన్నారం గ్రామనికి చెందిన వాహన డ్రైవర్ తమాటల సమ్మయ్య అక్కడికక్కడేమరణించాడు,
ఇద్దరికి గాయాలు కాగా వీరిని వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని కోటపల్లి Si వెంకట్ గారు సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.