4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ CPM ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిఅర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. వినతిపత్రం అందజేశారు
సీపీఎం నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలి డిమాండ్ చేశారు ఇటి కార్యక్రమంలో సీపీఎం CITU నాయకులు కార్యకర్తలు దాదాపు 100 మంది పాల్గొంటారు