TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి సభలో మాట్లాడుతున్న జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు గారు