APTELANGANA

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…..

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు…..
తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ IAS ప్రారంభించారు…..
ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాపు స్థానిక కౌన్సిలర్లు యువత మంచిర్యాల జిల్లా బ్లెడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొన్నారు…….