TELANGANA

మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు

4 H D మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు మునిగితేలారు

మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూర్, జైపూర్, కోటపల్లి భీమారం మండలాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో మహాదేవుని వేడుకలు జరుపుకుంటున్నారు గోదావరిలో పుణ్య స్నానాలు చేసీ శివునికి అభిషేకం నిర్వహించారు

ఉత్తరవాహిని గోదావరి నదికి స్నానాలకు పోటెత్తిన భక్తులు

పుణ్యస్నానాలు ఆచరించి, పట్టణంలో ని అంబా అగస్తేశ్వర శివాలయలలో ప్రత్యేక పూజలు…

గోదావరి నది వద్ద భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు..