4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసిర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం టిఆర్ఎస్ మహారాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలనా చాలా అద్భుతంగా ఉందని ఇలాంటి నాయకులు భారతదేశంలో కేసీఆర్ లాంటి వాళ్ళని ఉండాలని తెలిపారు అనంతరం రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు .. చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు