TELANGANA

బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని అల్లాదుర్గంలో ధర్నా, రాస్తారోకో.

అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి జిల్లా నాయకులు. కంచరి బ్రహ్మం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, అనంతరం ఐబి చౌరస్తా వద్ద అక్రమంగా అరెస్టు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిమాండ్ చేశారు. కెసిఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పోలీస్ లు కూడా ఒక ఎంపీ అనే గౌరవం లేకుండా ప్రవర్తించడం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ నాయకులు,ఆంజనేయులు,సంగయ్య, యదగిరి, గోపాల్ , పరుశురాం ,రాము తదితరులు పాల్గొన్నారు.