తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ నియోజ కవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లోకేష్ యువగలళం పాదయాత్రకు సంఘీభావంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని రంగాపురం నుండి ప్రముఖ శైవ క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం వరకు వందలాది మంది తెలుగు దేశం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు…