Health

Health

చలికాలంలో జామపండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

చలికాలంలో జామపండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ మీరు శీతాకాలంలో జామ రసాన్ని తీసుకుంటే, అది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అవును, జామ జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అలాగే జామ రసంలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి, జామ రసాన్ని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ వంటి…

Health

కేవలం రెండే పదార్థాలతో రుచికరమైన పాలకోవా

పాలతో చేసుకోదగిన తీపి పదార్థాల్లో పాలకోవా ఒకటి. పాలకోవా ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో ఈ పాలకోవా మనకు ఎక్కవగా దొరుకుతూ ఉంటుంది. అచ్చం షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ పాలకోవాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా సులభంగా పాలకోవాను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు.. చిక్కటి పాలు…

Health

మందార చెట్టు ఆకుల్లో ఔషధ గుణాలు

మన ఇంట్లో పెంచుకునే రకరకాల పూల మొక్కల్లో మందార మొక్క ఒకటి. ఈ మొక్కను అలాగే ఈ మందార పువ్వులను చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు వివిధ రంగుల్లో ఈ మందార పూలు లభిస్తాయి. మందార పువ్వుల్లో, మందార చెట్టు ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికి తెలిసిందే. జుట్టు సంరక్షణలో భాగంగా వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మందార ఆకులను, పూలను ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా మందార పువ్వులను ముఖానికి…

Health

ఎగ్ రైస్ …తినడం మంచిదేనా ?

కోడిగుడ్డుతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది మనకు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభ్యమవుతుంది. ఈ ఫ్రైడ్ రైస్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా , సులభంగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను…

Health

గొంతులో ఇన్ఫెక్షన్‌, మంట, దురద.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుతమైన చిట్కా..!

చలికాలంలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అన్నీ కాలాల్లో ఈ సమస్య ఉన్నప్పటికి చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. గొంతు నొప్పి కారణంగా మనం ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతుంటాం. వాతావరణంలో మార్పుల కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల కారణంగా మనం ఈ సమస్య బారిన పడుతుంటాం. గొంతు బొంగురు…

Health

ఈ ఒక్క చిట్కాతో నరాల బలహీనత మాయం..

మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది రక్తనాళాలను, నరాలను ఒకటే అని అనుకుంటారు. కానీ రక్తనాళాలు వేరు. నరాలు వేరు. రక్తనాళాల ద్వారా రక్తం అవయవాలకు చేరవేయబడుతుంది. నరాలు సంకేతాలను చేరవేస్తాయి. మెదడు నుండి వచ్చిన సంకేతాలను నరాలు వెన్నుపాము ద్వారా చేతులకు, కాళ్లకు ఇతర అవయవాలకు చేరవేస్తాయి. అలాగే ఇతర అవయవాల నుండి వచ్చిన…

Health

జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ…దానిలో ఉన్న పోషక విలువల గురించి అందరికీ తెలిసిందే. ఇందులో సి విటమిన్ ఉంటుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. జామకాయను పేదవాని ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు…ఆపిల్ కు సమానం ఉంటాయి. అయితే కేవలం జామకాయనే కాదు జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 1. రెండు జామ ఆకులను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్లాసు నీటిలో వేసి బాగా మరగించాలి. మరిగాక ఆ…

Health

ఆరోగ్యమే మహాభాగ్యం

🙏ఆరోగ్యమే మహాభాగ్యం🙏 సృష్టి లో 84 లక్ష్యల జీవరాశులలో (84లక్షలు-4వర్గాలు21లక్షలచొప్పున ఖనిజ,భీజ,అండజ,గర్భజ) 💥మానవులు తప్ప ఏ జీవరాశి కూడా no doctor,no medicine,only food habits పాటిస్తున్నాయి,వాటి నాడీ నిత్యం సుషుమ్నలో వుంటుంది అనగా రెండు ముక్కలు నిత్యం సమంగా ఆడుతూ వుంటాయి ఇదే వాటి ఆరోగ్య రహస్యం 👉పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణా/కర్మ రూపేణా పీడితే 👉రోగాలకు మూలం మొట్టమొదటిది చిత్తవృత్తులు,చిత్తవృత్తి త్రికరణ కర్మలుగా మారుతుంది, కర్మల నుండి త్రిదోషాలు అదే కఫం,పిత్తం,వాతం;…

Health

రాగి పాయసం ఆరోగ్యానికి మేలు

రాగులు.. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. రాగులు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి రాగి జావ, రాగి సంగటే. ఇవే కాకుండా రాగులతో మనం చక్కటి రుచిని కలిగి ఉండే రాగి పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి మేలు చేసే రాగి పాయసాన్ని…

Health

చెప్పులు లేకుండా నడవడం వలన కలిగే 8 ప్రయోజనాలు 

  మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలపాటు ఈ నేలపై చెప్పులు లేకుండా సంచరించారు. వారు ఇసుక, గడ్డి, చెక్క మరియు గులకరాళ్లపై చెప్పులు లేకుండా లేదా జంతు చర్మంతో చేసిన చెప్పులతో నడిచారు. వారు జంతు చర్మంపై విశ్రాంతి తీసుకునే వారు. ఈ విధానంలో, వారు భూమితో విడదీయరాని గట్టి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు, ఈ కారణంగా వారికి పలు ఆరోగ్య ప్రయోజనాలు లభించాయి. దీర్ఘకాల నొప్పి నుండి ఉపశమనం, గుండె రేటు, గ్లూకోజ్ స్థాయిలు మరియు…