AP

ఐదు నెలలు గడిచిన అందని మన ఊరి మనబడి బిల్లులు…

అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ గ్రామంలో నాలుగు నెలలు గడిచిన అందని మన ఊరు మనబడి బిల్లులు మండల కేంద్రం అల్లాదుర్గం ఎస్సీ కాలనీ అధికారులకు చెప్తున్నా పట్టించుకోని వైన్యం విద్యుత్ మూత్రశాలలు నీటి సౌకర్యం మేజర్ అండ్ మైనర్ రిపేర్ అన్ని కంప్లీట్ అయి నాలుగు నెలలు గడుస్తున్న ఏఈలు ముగ్గురు మారినా ఎంబీలు ఎవరు చేయడం లేదు చౌహన్ ఈశ్వర్ నాయక్ ఇన్చార్జిగా వచ్చారు, అధికారులు డబ్బులు రెడీగా ఉన్నాయి అని అంటారు కానీ నేను గడుస్తున్న డబ్బులు రావు పేదల పరిస్థితి ఉరి వేసుకొని చావడమే ,,,,ఎంబి రాయడానికి స్కూల్లో మెజర్మెంట్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత డ్రైనేజీ పైపులు బయటకు తీసి చూపియ్యమని అంటున్నాడు. నువ్వు ఏ పైపులు వాడినవో నాకేం తెలుసు అని మాట్లాడుతున్నాడు, ఎంబి చేయమంటే ఏ ఏయ్ ఉన్నప్పుడు జరిగింది ఆ ఏతో చేసుకో అని దురుసుగా మాట్లాడుతున్న ఏ ఈ చౌహాన్ నాయక్, మండలానికి వచ్చి ఎంబి చేయమని రమేష్ అడగకుగా దురుసుగా మాట్లాడడం, సార్ పైపులు తీసి ఇవ్వడం ఇబ్బంది అవుతుంది అని మాట్లాడితే నువ్వు నాకు అవేం చెప్పద్దు నీవు చేసిన పని అయిపోయింది ఎవరైతే ఏంది? నాకేం కనిపిస్తుందో నేను అదే చేస్తా అని దురుసుగా మాట్లాడుతున్నాడు నీవు అలా మాట్లాడితే అల్లాదుర్గ ఆర్డర్ కాపీ తీసుకోలేదు నేను. ఎవ్వడికి చెప్పుకుంటావో చెప్పుకో అని మాట్లాడుతున్నాడు శశి కుమార్ తోటి చేయించుకో అని మాట్లాడుతున్నాడు 5 లక్షల పైగా వర్క్ చేశాం అని చైర్మన్ ఆవేదన టీఎస్ కాన్సిరాం నగర్ స్కూల్ చైర్మన్ ఆవేదన. అధికారులు స్పందించి సామాన్యులకు సహాయపడగలరు అని పిల్ల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు.